Adsense

Sunday, April 30, 2023

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తర శత నామావళి Vasavi Kanyaka Parameswari Satanamavali

ఓం శ్రీవాసవాంబాయై నమః ।
ఓం శ్రీకన్యకాయై నమః ।
ఓం జగన్మాత్రే నమః ।
ఓం ఆదిశక్త్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం కరుణాయై నమః ।
ఓం ప్రకృతిస్వరూపిణ్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం ధర్మస్వరూపిణ్యై నమః । 

ఓం వైశ్యకులోద్భవాయై నమః ।
ఓం సర్వస్యై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం త్యాగస్వరూపిణ్యై నమః ।
ఓం భద్రాయై నమః ।
ఓం వేదవేద్యాయై నమః ।
ఓం సర్వపూజితాయై నమః ।
ఓం కుసుమపుత్రికాయై నమః ।
ఓం కుసుమదంతీవత్సలాయై నమః । 

ఓం శాంతాయై నమః ।
ఓం గంభీరాయై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం సౌందర్యనిలయాయై నమః ।
ఓం సర్వహితాయై నమః ।
ఓం శుభప్రదాయై నమః ।
ఓం నిత్యముక్తాయై నమః ।
ఓం సర్వసౌఖ్యప్రదాయై నమః ।
ఓం సకలధర్మోపదేశకారిణ్యై నమః ।
ఓం పాపహరిణ్యై నమః । 

ఓం విమలాయై నమః ।
ఓం ఉదారాయై నమః ।
ఓం అగ్నిప్రవిష్టాయై నమః ।
ఓం ఆదర్శవీరమాత్రే నమః ।
ఓం అహింసాస్వరూపిణ్యై నమః ।
ఓం ఆర్యవైశ్యపూజితాయై నమః ।
ఓం భక్తరక్షణతత్పరాయై నమః ।
ఓం దుష్టనిగ్రహాయై నమః ।
ఓం నిష్కళాయై నమః ।
ఓం సర్వసంపత్ప్రదాయై నమః । 

ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ।
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ।
ఓం లీలామానుషవిగ్రహాయై నమః ।
ఓం విష్ణువర్ధనసంహారికాయై నమః ।
ఓం సుగుణరత్నాయై నమః ।
ఓం సాహసౌందర్యసంపన్నాయై నమః ।
ఓం సచ్చిదానందస్వరూపాయై నమః ।
ఓం విశ్వరూపప్రదర్శిన్యై నమః ।
ఓం నిగమవేద్యాయై నమః ।
ఓం నిష్కామాయై నమః । 

ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః ।
ఓం ధర్మసంస్థాపనాయై నమః ।
ఓం నిత్యసేవితాయై నమః ।
ఓం నిత్యమంగళాయై నమః ।
ఓం నిత్యవైభవాయై నమః ।
ఓం సర్వోపాధివినిర్ముక్తాయై నమః ।
ఓం రాజరాజేశ్వర్యై నమః ।
ఓం ఉమాయై నమః ।
ఓం శివపూజాతత్పరాయై నమః ।
ఓం పరాశక్త్యై నమః । 

ఓం భక్తకల్పకాయై నమః ।
ఓం జ్ఞాననిలయాయై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం భక్తిగమ్యాయై నమః ।
ఓం భక్తివశ్యాయై నమః ।
ఓం నాదబిందుకళాతీతాయై నమః ।
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ।
ఓం సర్వసరూపాయై నమః ।
ఓం సర్వశక్తిమయ్యై నమః । 

ఓం మహాబుద్ధ్యై నమః ।
ఓం మహాసిద్ధ్యై నమః ।
ఓం సద్గతిదాయిన్యై నమః ।
ఓం అమృతాయై నమః ।
ఓం అనుగ్రహప్రదాయై నమః ।
ఓం ఆర్యాయై నమః ।
ఓం వసుప్రదాయై నమః ।
ఓం కళావత్యై నమః ।
ఓం కీర్తివర్ధిన్యై నమః ।
ఓం కీర్తితగుణాయై నమః । 

ఓం చిదానందాయై నమః ।
ఓం చిదాధారాయై నమః ।
ఓం చిదాకారాయై నమః ।
ఓం చిదాలయాయై నమః ।
ఓం చైతన్యరూపిణ్యై నమః ।
ఓం చైతన్యవర్ధిన్యై నమః ।
ఓం యజ్ఞరూపాయై నమః ।
ఓం యజ్ఞఫలదాయై నమః ।
ఓం తాపత్రయవినాశిన్యై నమః ।
ఓం గుణాతీతాయై నమః । 

ఓం విష్ణువర్ధనమర్దిన్యై నమః ।
ఓం తీర్థరూపాయై నమః ।
ఓం దీనవత్సలాయై నమః ।
ఓం దయాపూర్ణాయై నమః ।
ఓం తపోనిష్ఠాయై నమః ।
ఓం శ్రేష్ఠాయై నమః ।
ఓం శ్రీయుతాయై నమః ।
ఓం ప్రమోదదాయిన్యై నమః ।
ఓం భవబంధవినాశిన్యై నమః ।
ఓం భగవత్యై నమః ।

ఓం ఇహపరసౌఖ్యదాయై నమః ।
ఓం ఆశ్రితవత్సలాయై నమః ।
ఓం మహావ్రతాయై నమః ।
ఓం మనోరమాయై నమః ।
ఓం సకలాభీష్టప్రదాయై నమః ।
ఓం నిత్యమంగళరూపిణ్యై నమః ।
ఓం నిత్యోత్సవాయై నమః ।
ఓం శ్రీకన్యకాపరమేశ్వర్యై నమః ।

ఇతి శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ అష్టోత్తరశతనామావళిః 

No comments: