పినాకపాణిం భూతేశ
ముద్యత్సూర్యాయుత ద్యుతిమ్।
భూషితం భుజగైర్ధ్యాయే
త్కంఠే కాలం కపర్దినమ్॥
పినాకము అను విల్లు చేతియందు కలవాడును, భూతములకు పతియు, ప్రకాశించుచున్న పదివేల సూర్యుల కాంతి వంటి కాంతి గలవాడును, పాములచేత అలంకరింప బడిన వాడును, నీలమైన కంఠము కలవాడును, జడలు కలవాడును అగు రుద్రుని ధ్యానించ వలెను.
No comments:
Post a Comment