Adsense

Friday, May 26, 2023

హంపీలోని యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం

విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలోని యంత్రోద్ధారక హనుమాన్ ఆలయ మిది. 

అక్కడి విరుపాక్ష ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంది. రామాయణ కాలంలో శ్రీ రాముడు, హనుమంతుడు తొలిసారి కలిసిన ప్రదేశం
శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం
మహా అద్భుతం.
ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు.
ఇది డిలీట్ చెయ్యకండి.వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి.
దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని వ్యాసరాయలు చెప్పినది. మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి
అందరికీ షేర్ చేయండి
నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ ।
పీనవృత్తమహాబాహుం సర్వశత్రునిబర్హణమ్ ॥ ౧॥
నానారత్నసమాయుక్తకుణ్డలాదివిభూషితమ్ ।
సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే ॥ ౨॥
వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా ।
తుఙ్గామ్భోధితరఙ్గస్య వాతేన పరిశోభితే ॥ ౩॥
నానాదేశాగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః ।
ధూపదీపాదినైవేద్యైః పఞ్చఖాద్యైశ్చ శక్తితః ॥ ౪॥
భజామి శ్రీహనూమన్తం హేమకాన్తిసమప్రభమ్ ।
వ్యాసతీర్థయతీన్ద్రేణ పూజితం ప్రణిధానతః ॥ ౫॥
త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః ।
వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యన్తరే ఖలు ॥ ౬॥
పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః ।
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ॥ ౭॥
సర్వథా మాస్తు సన్దేహో హరిః సాక్షీ జగత్పతిః ।
యః కరోత్యత్ర సన్దేహం స యాతి నరకం ధ్రువమ్ ॥ ౮॥
ఇతి శ్రీవ్యాసతీర్థవిరచితమ్ యంత్రోద్దారక
హనుమత్స్తోత్రం సమ్పూర్ణమ్ ।
జై శ్రీరామ.
జై హనుమాన్.

No comments: