Adsense

Wednesday, May 24, 2023

సుభాషితమ్

సుభాషితమ్

శ్లోకం

కస్త్వం కోsహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః।
ఇతి పరిభావయ సర్వమసారం
సర్వం త్యక్త్వా స్వప్నవిచారమ్॥

తా: స్వప్నదర్శనం వంటి ఈ సంసారమంతా సారవిహీనమైనదని తెలుసుకుని "నేను ఎవడిని?" "ఎక్కడి నుండి వచ్చాను?"నా "తల్లి ఎవరు?" "తండ్రి ఎవడు?" అని ఆలోచించుకో* ..!

No comments: