సుభాషితమ్
శ్లోకం
కీర్తి కాంక్షా ధనేచ్ఛాచ మనుష్యేషు ప్రవర్ధతే |
ద్వయంయేన పరిత్యక్తం ససాధుః సద్భిరుచ్యతే ||
*ప్రస్తుత కాలంలో మనుష్యులకు ఎలాగైనాసరే కీర్తి ప్రతిష్ఠలను పొందాలనే తాపత్రయము, మంచి చెడులతో సంబంధం లేకుండా ధనమును సంపాదించాలి అనే కోరిక, ఈ రెండు పెరిగిపోతున్నాయి*. "ఎవరైతే వీటికి దూరముగా ఉంటారో వారే సత్పురుషులు " అని పెద్దల చేత చెప్పబడుచున్నది.
No comments:
Post a Comment