సుభాషితమ్| శ్లోకం
న ముక్తాభిర్న మాణిక్యైః
న వస్త్రైః న పరిచ్ఛదైః।
అలఙ్క్రియేత శీలేన
కేవలేన హి మానవః॥
తా𝕝𝕝 మానవుడు ముత్యాలహారములచేగానీ మాణిక్యాలు ధరించుటచేగానీ విలువైన వస్త్రాలు ధరించుటచేగానీ శోభిల్లడు.....
*_మానవుడు తన శీలముచేత (ప్రవర్తనచేత) మాత్రమే శోభిల్లుతాడు.
No comments:
Post a Comment