సుభాషితమ్
నైకస్వప్స్యాచ్ఛూన్యగేహే
శయానం న ప్రబోధయేత్|
నోదక్య యా౭భి భాషేత
యజ్ఞం గచ్ఛేన్నచాహృతః||
ఒంటరిగా ఇంట్లో నిద్రపోకూడదు. పడుకున్నవారిని లేపకూడదు. నెలసరి సమయంలో స్త్రీలతో ముచ్చట్లు పెట్టకూడదు. యజ్ఞయాగాదులకు పిలవకపోయినా వెళ్ళాలి ఇవన్నీ పాటించాల్సిన నియమాలు.
No comments:
Post a Comment