Adsense

Sunday, May 21, 2023

ఓం శ్రీ కార్యసిద్ధి శ్లోకాలు, మంత్రాలు

ఓం శ్రీ కార్యసిద్ధి శ్లోకాలు, మంత్రాలు 


భోజనానికి ముందు

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞాన వైరాగ్య సిధ్ధ్యర్ధం భిక్షాం దేహి కృపాకరి. 21 సార్లు

—————————————————

వంట చేసే సమయంలో

అన్నం బ్రహ్మ రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః

ఇతి స్మరన్ ప్రభుం జానః దృష్టి దోషైః నలిప్యతే.

————————————

భోజనం తరువాత

అగస్త్యం కుంభకర్ణంచ శమీంచ బడబానలం

ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం.

లేదా

వాతాపి రాక్షో భక్షా స త్వం వింధ్య పర్వత గర్వహ

సముద్ర తీర్ధ పనాసు జీర్ణం కురు మమసనమ్.

———————————————

భోజనానంతరం నీటిని విస్తరి చుట్టూ తిప్పి “అమృతాపి ధానమసి” అని కింది శ్లోకం చదువుతూ కుడిచేతి వైపు వదలవలెను.

కౌరవే అపుణ్య నిలయే పద్మ అర్బుధ నివాసినామ్

అర్ధీనామ్ ఉదకమ్ దాతమ్ అక్షయ్యముపతిష్టతు

No comments: