𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
విపత్తౌ కిం విషాదేన
సమ్పత్తౌ హర్షణేన కిమ్।
భవితవ్యం భవత్యేవ
కర్మణో గహనా గతిః॥
*--- _సూక్తిసుధానిధిః_ ---*
తా𝕝𝕝 *ఆపదలలో దుఃఖించడం ఎందుకు, సంపదలలో సంతోషించడం ఎందుకు*?
*ఏది జరగనున్నదో అది జరిగితీరుతుంది*....కర్మగతిని
(ఏ కర్మ ఎపుడు ఏ ఫలం ఇస్తుందో)
తెలుసుకోవడం కష్టం....
🧘♂️🙏🪷 ✍️VKS©️MSV🙏
No comments:
Post a Comment