Adsense

Sunday, July 30, 2023

సుభాషితమ్

సుభాషితమ్

ఉద్యంతు శతమాదిత్యా
ఉద్యంతు శతమిందవః।
న వినా విదుషాం వాక్యైః
నశ్యత్యాభ్యంతరం తమః॥

తా𝕝𝕝 వందమంది సూర్యులు ఉదయించినా, వందమంది చంద్రులు ఉదయించినా  - ఒక జ్ఞాని యొక్క సత్సందేశం వింటే తప్ప మనస్సులోని చీకటి నశించదు.

No comments: