Adsense

Wednesday, July 5, 2023

ముఖము నునువుగా అందంగా.. ఉండానికి చిట్కాలు

ముఖము నునువుగా అందంగా.. ఉండానికి చిట్కాలు

* కొబ్బరిపాలు దోసకాయ రసం సమంగా కలిపి ముఖానికి మెడకు వ్రాసుకోవాలి.
* చందనం పొడి రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసుకొని ప్రతి నిత్యం క్రమం తప్పకుండా రాసుకుని ఆరిన తర్వాత కడుక్కోవాలి.
* పసుపు పొడి చందనం పొడి కలిపి పేస్ట్ లాగా వాడుకోవచ్చు.
*గింజలు తీసిన ద్రాక్ష గుజ్జు ముఖమునకు మెడకు రుద్ది ఆరిన తర్వాత కడుక్కుంటే ముఖమునకు కాంతిని ఇస్తుంది.
*దోసకాయ రసం ముఖమునకు రాసుకున్న ముఖములో మంచి
కాంతి ఇవ్వగలదు
* కొబ్బరినీళ్ళతో ముఖము మెడ మసాజ్ చేసుకోవచ్చు.
* ఎర్ర చందనం పొడి రోజు వాటర్ పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకు రాసి ఆరిన తర్వాత కడుక్కుంటే కాంతి నివ్వగలదు ముడుతలు మచ్చలు నశించి కాంతివంతంగా ముఖము ప్రకాశించ
గలదు.
*  బాదం మెత్తగా పేస్ట్ చేసి దానిలో రోజు వాటర్ రోజ్  పాలు కలిపి ముఖానికి ఫేస్ చేసుకుని వాడుకోవచ్చు. (సేకరణ)

No comments: