Adsense

Tuesday, July 25, 2023

Today in History July - 25

చరిత్రలో ఈ రోజు జూలై - 25

సంఘటనలు:


1804: హైదరాబాదులో మీర్ ఆలం టాంక్ నిర్మాణం ప్రారంభమయ్యింది

1977: భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ.

1977: భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.

1978: లండన్ లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్జన్మించింది

1981: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది.

1982: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించారు.

1987: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ.

1987: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించారు.

1992: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

1997: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించారు.

2002: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

2007: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించారు.

2009 : దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది .

జననాలు:

1901: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (మ.1972)

1935: కైకాల సత్యనారాయణ, తెలుగు సినీ నటుడు.

1952: లోకనాథం నందికేశ్వరరావు, నాలుగు దశాబ్దాలుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నారు

1955: చెల్లమెల్ల సుగుణ కుమారి, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 12వ లోకసభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది

1978: లూయీస్ బ్రౌన్, తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ .

1984: నారా రోహిత్,సినీ నటుడు, నిర్మాత

మరణాలు:

1909: అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (జ.1852)

2009: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (జ.1928).

2015: చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (జ.1932).

2019: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. (జ.1944)

1971: గుఱ్ఱం జాషువా తెలుగు కవి,రచయిత(జ.1895)


Today in History July  - 25

Events:


1804: Construction of Mir Alam Tank started in Hyderabad

1977: BD Jatti retires as President of India.

1977: Neelam Sanjiva Reddy assumed office as the President of India.

1978: The first test tube baby Louise Brown was born in London

1981: Sri Krishna Devaraya University was established.

1982: Giani Jail Singh assumed office as the President of India.

1987: Giani Jail Singh retires as President of India

1987: R.Venkataraman assumed office as the President of India.

1992: Shankar Dayal Sharma assumed office as the President of India.

1997: KR Narayanan assumed office as the President of India.

2002: APJ Abdul Kalam assumed office as the President of India.

2007: Pratibha Patil assumed office as the President of India.

2009: Economic value in the country has increased significantly.

Births:

1901: Kalugodu Aswattha Rao mastered Telugu Kannada languages ​​through self-cultivation. (d. 1972)

1935: Kaikala Satyanarayana, Telugu film actor.

1952: Lokanatham Nandikeswara Rao, established his own identity in mimicry and ventriloquism performances for four decades.

1955: Chellamella Suguna Kumari contested and won the 12th Lok Sabha from the Peddapalli Lok Sabha constituency as a member of the Telugu Desam Party and entered the Indian Parliament.

1978: Louise Brown, first test tube baby.

1984: Nara Rohit, film actor, producer

Deaths:

1909: Ammembal Subbarao Pai, founder of Canara High School, Mangalore along with Canara Bank, one of India's most famous banks. (b.1852)

2009: Justice Amareshwari, India's first woman judge. (b. 1928).

2015: Chalasani Prasad, founding member of Virasam, rationalist (b.1932).

2019: Indraganti Srikanta Sharma Telugu poet, writer, air artist. (b.1944)

1971: Guram Joshua Telugu poet, writer (born 1895)

No comments: