చరిత్రలో ఈ రోజు జూలై 26
సంఘటనలు:
🌸1956: గమాల్ అబ్దుల్ నాసర్, ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేసాడు.
🌸1997: వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం.
🌼జననాలు🌼
💛1915: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు.
💛1927: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003)
💛1935: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010)
💐మరణాలు💐
🍁1930: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (జ.1856)
🍁1975: గోపరాజు రామచంద్రరావు, సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (జ.1902)
🍁2011: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు. ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త. (జ.1929)
🍁2012: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1924)
🍁2020: గార్లపాటి రఘుపతిరెడ్డి, తెలంగాణా విముక్తి పోరాటయోధుడు.
🍁2021: జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (జ. 1945)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 కార్గిల్ విజయ దినోత్సవం
Events:
🌸1956: Gamal Abdul Nasser, President of Egypt, nationalized the Suez Canal.
🌸1997: V.S. Rama Devi appointed as the Governor of Himachal Pradesh.
🌼Births🌼
💛1915: Pragada Kotaiah, Sangha Sevakulu.
💛1927: Gulabrai Ramchand, former Indian cricketer, represented the Indian team in 33 Test matches. (d. 2003)
💛1935: Koneru Ranga Rao, Congress Party politician, former Minister of Urban Development and Urban Development of Andhra Pradesh. (2010)
💐Deaths💐
🍁1930: Anna Sarah Kugler, the first American medical missionary, served in India for 47 years. (b.1856)
🍁1975: Goparaju Ramachandra Rao, social reformer, rationalist, Indian atheist leader. (b.1902)
🍁2011: Korlapati Sriramamurthy, Critic. Best researcher, ideal teacher. the poet dramatist (b.1929)
🍁2012: Kondapalli Seshagiri Rao, painter from Telangana state. (b.1924)
🍁2020: Garlapati Raghupathi Reddy, Telangana freedom fighter.
🍁2021: Jayanthi, South Indian film actress. (b. 1945)
Days:
👉 Kargil Victory Day
No comments:
Post a Comment