సంఘటనలు:
1498: కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకున్నాడు.
1777: మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అయ్యాడు.
1790: మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇచ్చారు.
1948: కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు - దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్.
1954: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
2007: పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కుప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.
జననాలు:
1880: ప్రేమ్‌చంద్, భారతదేశపు హిందీ,, ఉర్దూ కవి. (మ.1936)
1912: మిల్టన్ ఫ్రీడ్‌మన్, అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2006).
1939: నండూరి పార్థసారథి, రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు.
1941: అమర్‌సింహ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
1965: జె.కె. రౌలింగ్, ఇంగ్లీషు రచయిత.
మరణాలు:
1805: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (జ. 1756)
1875: ఆండ్రూ జాన్సన్, 17వ అమెరిక అధ్యక్షుడు. (జ.1808)
1980: మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (జ.1924)
1902: పట్నం సుబ్రమణ్య అయ్యరు, శాస్త్రీయ సంగీతజ్ఞుడు (జ.1845)
2004: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు (జ.1922)
2014: ముక్కురాజు, డాన్స్ మాస్టార్, ఫైటర్, నటుడు (జ.1931)
Events:
1498: Columbus lands on the island of Trinidad.
1777: Marquis de Lafayette becomes a major general of the American Continental Army.
1790: The first American patent was granted to Samuel Hopkins of Vermont for the manufacture of fertilizers.
1948: Formation of Calcutta State Transport System - the first transport system/corporation in the country.
1954: Godwin-Austen (known as K2 - the second highest mountain in the world) after Mount Everest, was first climbed by an Italian team led by Ardito DiSio.
1964: The American space probe Ranger 7 took pictures of the surface of the moon and sent them to Earth.
2007: Journalist Palagummi Sainath received the prestigious Ramon Magsaysay Award.
Births:
1880: Premchand, Indian Hindi, Urdu poet. (d. 1936)
1912: Milton Friedman, American economist, Nobel Prize laureate (d.2006).
1939: Nanduri Parthasarathy, author of Rambabu's Diary, Sahityahimsavalokanam, journalist.
1941: Amarsinh Chaudhary, former Chief Minister of Gujarat (d. 2004).
1965: J.K. Rowling, English writer.
Deaths:
1805: Dheeran Chinnammalai, Indian freedom fighter and Tamil activist. (b. 1756)
1875: Andrew Johnson, 17th US President. (b. 1808)
1980: Mohammed Rafi, Hindi, Urdu, Marathi and Telugu film playback singer. (b.1924)
1902: Patnam Subramanya Ayyar, classical musician (b.1845)
2004: Allu Ramalingaiah, comedian (b.1922)
2014: Mukkuraju, dance master, fighter, actor (b.1931)
No comments:
Post a Comment