Adsense

Wednesday, August 2, 2023

జ్ఞాన్ పీఠ్ అవార్డులు


రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో చేర్చిన ఏదైనా భారతీయ భాషా సాహిత్యంలో ఉత్తమ ప్రతిభ కనబరచినవారికి జ్ఞాన్ పీఠ్ అవార్డును బహుకరిస్తారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం ఇది. సాహూ జైన్ కుటుంబానికి (టైమ్స్ ఆఫ్ ఇండియా డైలీ ప్రచురణకర్తలు) చెందిన భారతీయ జ్ఞాన్ పీఠ్ ట్రస్టు దీన్ని నిర్వహిస్తోంది. శ్రీమతి రమా జైన్ ఆలోచనలతో దీన్ని ఏర్పాటు చేశారు. రూ.11 లక్షల రూపాయలను అవార్డు కింద బహుకరిస్తారు.

1965 - జి. శంకర కురూప్ - ఉడక్కుళై (మలయాళం)
1966- తారా శంకర్ బందోపాధ్యాయ - జ్ఞాన దేవత (బెంగాలీ)
1967- కుప్పలి వెంకటప్పగౌడ పుట్టప్ప (కువెంపు) - శ్రీ రామాయణ దర్శనం (కన్నడం)
1967- ఉమాశంకర్ జోషి నిషిత - (గుజరాతీ) 1968-సుమిత్రానంద్ పంత్ చిదంబర (హిందీ)
 1969 - ఫిరాక్ గోరఖ్పురి-గుల్ - ఎ - నాగ్మా(ఉర్దూ)
1970-డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ - రామాయణ కల్పవృక్షం(తెలుగు)
1971- బిష్ణు డే స్మృతి - సత్తా భవిష్యత్ (బెంగాలీ)
1972-డాక్టర్ రాంధారి సింగ్ దినకర్ - ఊర్వశి (హిందీ) 
1973-దత్తాత్రేయ రామచంద్ర బింద్రే -
నకుతంతి (కన్నడం) 
1973-గోపీనాథ్ మొహంతి- పరాజా (ఒడియా)
1974-విష్ణు శాఖరం ఖండేకర్-యయాతి(మరాఠీ) 1975 -పి.వి. అఖిలన్-చిత్రప్పవై (తమిళం) 
1976-ఆశా పూర్ణా దేవి-ప్రథమ్ ప్రతిసృతి (బెంగాలీ)
 1977-కె.శివరామ్ కారంత్-మూకజ్జియ కనసుగళు(కన్నడం)
1978 సచ్చిదానంద హిరానంద వాత్సాయన్- అజ్నేయ-కిత్నీ నావోం మే కిత్ని బార్ (హిందీ)
 1979 - బీరేంద్ర కుమార్ భట్టాచార్య- మృత్యుంజయ (అస్సామీ)
1980-ఎస్.కె.పొట్టిక్కాట్ -ఒరు దేశాదిందే కథ (మలయాళం)
1981-అమృతా ప్రీతం-కాగజ్ తే కాన్వాస్ (పంజాబీ) 1982-మహాదేవి వర్మ-యమ (హిందీ) 
1983-మస్తి వెంకటేశ అయ్యంగార్-చిక్కవీర రాజేంద్ర (కన్నడం)
1984- థాకజి శివశంకర పిళ్లయ్ - కాయర్(మలయాళం)
1985-పన్నాలాల్ పటేల్-మానవి నీ భావీ (గుజరాతీ)
1986-సచ్చితానంద్ - రౌత్రాయ్ (ఒరియా) 
1987 -విష్ణువామనర్ షిర్వాద్కర్ - నట సామ్రాట్ (మరాఠీ)
1988-డాక్టర్ సి.నారాయణ రెడ్డి - విశ్వంభర(తెలుగు)
1989 -ఖుర్రాతులియన్ హైదర్ - అఖిరే షాబ్కహ మ్సఫర్(ఉర్దూ)
1990-వినాయక క్రిష్ణ గోఖక్ -భారత సింధు
రష్మీ (కన్నడం)
 1991 సుభాష్ ముఖోపాధ్యాయ్ -
పదాతిక్(బెంగాలీ) 
1992 - నరేష్ మెహతా (హిందీ)
1993 -సీతాకాంత్ మహాపాత్ర(ఒడియా)
అనంతమూర్తి (కన్నడం) 
1995- ఎం.టి.వాసుదేవన్ నాయర్- రండమూళం(మలయాళం)
1996-మహాశ్వేతా దేవి -హజర్ చురాషిర్ మా(బెంగాలీ)
1997-అలీ సర్దార్ జాఫ్రీ (ఉర్దూ)
1998-గిరీష్ కర్నాడ్ (కన్నడం)
1999-నిర్మల్ వర్మ(హిందీ) 
1999-గురుదయాల్ సింగ్ (పంజాబీ)
2000-ఇందిరా గోస్వామి-దతల్ హతిర్ ఉన్యే కువా
హౌదా(అస్సామీ) 
2001-రాజేంద్ర కేశవలాల్ షా-ధ్వని (గుజరాతీ)
2002-డి.జయకాంతన్ (తమిళం)
 2003-వింద కరందీకర్ (మరాఠీ)
2004-రహ్మాన్ రాహి(కాశ్మీరీ)
2005 - కున్వర్ నారాయణ్ (హిందీ)
2006-సత్యవ్రత్ శాస్త్రి (సంస్కృతం)
2006 (కొంకణీ) రవీంద్ర కెలేకర్
 2007-ఒ.ఎన్.వి. కురూప్ (మలయాళం)
2008 -అక్లక్ మహ్మద్ ఖాన్ (ఉర్దూ)
2009 -అమర్కాంత్, శ్రీలాల్ శుక్లా(హిందీ)
2010-చంద్రశేఖర్ కంబార (కన్నడం)
2011-ప్రతిభా రే-యజ్ఞసేని(ఒడియా) 
2012-డా. రావూరి భరద్వాజ -పాకుడురాళ్లు(తెలుగు)
2013-కేదార్నాథ్ సింగ్ -అకల్ మే సరస్ (హిందీ)
2014-బాలచంద్ర నెమాడే-హిందూ: జగన్యాచి
సమృద్ధ అడ్గల్ (మరాఠీ) 
2015-రఘువీర్ చౌధరి-అమృత (గుజరాతీ)
2016-శంఖా ఘోష్(బెంగాలీ) 
2017- క్రిష్ణ సోబి (భారతీయ సాహిత్యం)

No comments: