Adsense

Friday, August 25, 2023

ఓంకారం చేయండి.. అహంకారం పారద్రోలండి..


2ఉరుకులు పరుగులతో ఉన్న శక్తిని వృదా చేయవద్దు
3. గోరంత దీపం కొండంత వెలుగు.... కూచింత ధ్యానం కొండంత జ్ఞానం.
4. బ్రహ్మ ముహూర్తంలో సాధన చేయండి... ధారాళంగా విశ్వ శక్తిని పొందండి.
5. సరైన సాధన చేయండి... సరైన ఆనందకర జీవితాన్నీ అనుభవిస్తూ ఉండండి.
6. నీ ఆలోచనలే నీ నుదుటి వ్రాతలు... అచి తూచి ఆలోచించండి.
7. మనసు మాయ నుండి బయటపడడానికే ధ్యానం.. జ్ణానం...మాయగళ్ళ వలలో చిక్కితే అజ్ఞానం
8. సమస్యా నీదే...పరిష్కారం నీలోనే
9. అధ్బుతమైన అలోచనలు ద్వారా ఆనందకరమైన ఫలితాలు
10. చెడు కర్మలే ఆన్ని సమస్యలకు మూల కారణం...సమస్యల మూలాలను తొలగించడనికి పెకిలించడానికి సరయిన సాదన ద్వారా మాత్రమే సాధ్యం.
11. మౌనంగా ఉండి అంతరంగ సందేశాలు విను.
12. కలసి ఉంటే కలదు సుఖం... కలసి ఉండాల్సింది ఆత్మతో.
13. కోరుకుంటే కొన్నే... కోరకుండా ఉంటే ఆన్ని వస్తాయి.
14. సమస్య సమస్యకో సాధన ఉండదు... సరైన సాధన ద్వారా సమస్యలన్నీ దగ్దం
15.అనంద కరంగ జీవించడానికి మానవ జన్మ..మానవ జన్మ ఉత్తమమైనది, ఉత్కృష్ట మైనదీ
16. మనసు మాయ ద్వారా చెడు కర్మలు ద్వారా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు
17. ఆలోచనలే నుదుటి వ్రాతలు... అధ్బుతమైన పాజిటివ్ అలోచనలు ద్వారా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి.
18. మనసు మాయ గాడిని సరైన సాధన ద్వారా మచ్చిక చేసుకోవాలి.
19. ఏరోజూ చెత్తను అదేరోజు సరైన సాధన ద్వారా ప్రేమతత్వం కృతజ్ఞతా భావం క్షమాగుణం కల్గి యుండుట ద్వారా జీరో స్థితిలో ఉండడం అలవాటు చేసుకోండి.
20. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆత్మ జ్ఞానాన్ని కీర్తి ప్రతిష్టలను, చిరంజీవత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఆకర్షిస్తూ, ఊహిస్తూ సరైన సాధన ద్వారా పొందండి.
21.దుర్మార్గులను రెచ్చగొడితే రెచ్చిపోవడానికి, బుజ్జ గిస్టే వెళ్ళిపోవడానికి సిద్ధం.
22. ఆన్ని సమస్యలను ప్రేమించండి, అవున్నందుకే సరైన ధ్యానం చేస్తూ ఉన్నా... అవన్నీ బయటకు శాశ్వితంగా బయటకు పోతున్నందుకు ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలపండి.
23. ఆత్మ జ్ఞానికి ఈ విశ్వంలొ సాధ్యం కానిది ఏమి లేదు... ఆ విశ్వం మీలోనే ఉంది అని నమ్మండి.
24. సరైన సాధన ద్వారా నిశ్శబ్దం... నిశ్శబ్దం లోనే నీ శబ్దం వినండి (అంతరాత్మ సందేశాన్ని)

No comments: