సుభాషితమ్
శ్లోకం..
ఇదే మే హి పాండిత్యం
ఇయమేవ విదగ్ధతా.
అయమేవ పరోధర్మః
యత్ ఆయావ్యధికోవ్యయ
తాత్పర్యము:
సంపాదనకు మించి ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు అలా ఖర్చుపెట్టకుండా ఉండడమే పాండిత్యం, అదే గొప్ప నేర్పరితనం, అదే ముఖ్య కర్తవ్యం. కనుక ఎప్పుడూ ఆదాయానికి మించి వ్యయం చేయకూడదు.
No comments:
Post a Comment