Adsense

Saturday, October 21, 2023

Arthritis, spondylitis, sciatica, knee and joint pains All types of pains relief

Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains relief


మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొ
ప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

No comments: