అరటి పండు ఆరోగ్యానికి మంచిదే. ఎక్కువగా తినటం మంచిది కాదు. ఇందులో పొటాషియం ఎక్కువగా వుంటుంది. రీసెంట్ గా మా అన్నకు బై పాస్ సర్జరీ AIG లో జరిగింది. ఆపరేషన్కు ముందు 5 days దగ్గుకు సఫర్ అయ్యాడు, ఆపరేటింగ్ డాక్టర్ మా అన్నను మూందు రోజే సడన్ గా ఎమర్జెన్సీ లో చేర్చి తన శరీరంలో పొటాషియం లెవల్స్ స్థాయికి మించి వున్నాయి ఆ రోజంతా పోటాషియం లెవల్స్ ను ఇంక్షన్లతో కంట్రోల్ చేసి, ఆపరేషన్ డేట్ క్యాన్సిల్ చేసి తర్వాత మా అన్నకు పోటాషియం లేవల్స్ స్టేబుల్ అయిన తరువాతే బై పాస్ ఆపరేషన్ చేశారు. అన్న ఇప్పుడ బాగున్నారు. కనుక అరటి పండ్లు ఎక్కువ గా తినటం ఎందుకండీ?
, ఈ పొటాషియం ఎక్కువగా దీని ప్రభావం మన శరీరలోని కాల్షియం పై వుంటుందంట, కనుక ఎందుకు వచ్చిన గోల రోజు ఒకటో లేదా రెండో అదీ నాన్ డయాబెటిక్ అయితేనే. (Subject to correction)
No comments:
Post a Comment