మన జీవితంలో
ఆనందం,
నమ్మకం అనేది
అమ్మకానికి దొరకవు.
ఆనందాన్ని
మనషులతో
పంచుకోవాలి,
నమ్మకాన్ని
మనస్సులో
పెంచుకోవాలి.
స్నేహం ఎలా
చేయాలో
నేర్చుకున్న కానీ
ఎలా
మరిచిపోవాలో
నేర్చుకోలేదు
ఒకవేళ నేర్చుకోక
తప్పదు
అంటే ఈ లోకాన్ని
మరిచిపోతాను కానీ
మిమ్మల్ని మీ స్నేహాన్ని
మరువలేను నేస్తమా..
No comments:
Post a Comment