- అంతర్ముఖం (యండమూరి వీరేంద్రనాథ్)
- అందమైన జీవితం (మల్లాది వెంకటకృష్ణమూర్తి)
- కీర్తి కిరీటాలు (యద్దనపూడి సులోచనారాణి)
- పెంకుటిల్లు (కొమ్మూరి వేణుగోపాలరావు)
- చక్రభ్రమణం(కోడూరి కౌసల్యాదేవి)
- మరణకాంక్ష (సలీం)
- బారిష్టర్ పార్వతీశం (మొక్కపాటి నరసింహశాస్త్రి)
- ప్రేమ పల్లకీ (శ్రీరమణ)
- నల్లంచు తెల్లచీర (యండమూరి వీరేంద్రనాథ్)
- కూలిన గోడలు (రంగనాయకమ్మ)
చాలామంది పది గొప్ప పుస్తకాలు సూచించండి. అంటే అందులో తప్పకుండా చివరికి మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, మైదానం, వేయి పడగలు, కన్యాశుల్కం లాంటివి సూచిస్తారు. అలాంటి సీరియస్ రచనలు చదివి తలబొప్పి కట్టింది. ఎవరో ఎవరికో గొప్పతనం ఆపాదించారు కదా అని అందరికీ గొప్పగా అనిపించాలని లేదు.
No comments:
Post a Comment