Adsense

Tuesday, November 12, 2024

కాశీ లో 9 రోజులు వుండాలి అనుకొంటున్నా వారికి సూచనలు


కాశీలో ఉన్న 9 రోజులు చెయ్యవలసిన కార్యక్రమాలు. దర్శించవలసిన దేవాలయాలు.

1. నిత్యం గంగాస్నానం

2. వెంటనే, దానం ధర్మం,దీపారాధన

3.కాలభైరవ దర్శనం

4.విశ్వనాధ,అన్నపూర్ణ,కాశీవిశాలాక్ష్మి
   ధుండిగణపతి,దండపాణి దర్శనం

5.నిరంతరం భగవన్నామస్మరణం

6.ఒకరోజు నిరాహారం

7.తత్వవిచారణ

8.పంచ కోశ ప్రాంతాన్ని దాటకుండా వుండటం

9.పెద్దలకు పితృదేవతలకు శ్రాధ్దక్రియలు(ఒకరోజు)

10.ఉభయసంధ్యలలో నిద్రించకకుండా వుండటం
.
11. నిల్చోని ఆహారస్వీకరణ చేయకుండా వుండటం

12.అవకాశం వున్నంతవరకు ఒకరికి సహాయపడటం

13. మణికర్ణిక యందు సంకల్ప స్నానం మధ్యాహ్నం 12 గంటలకు

14.అక్కడ పండాలు డబ్బులు ఎక్కువ అడుగుతారని మనసులో  రాకుండా వుండటం

15.ప్రతిరోజు సంకల్ప చెప్పుకునే స్నానం చేయడం

16.నిత్యం తల్లిదండ్రుల స్మరణ

17. కాశీ లో వున్న దేవాలయాలు ధర్శనము

18.సదా చారం.

19.భక్తి  గీతాలు భక్తి సంబంధించినవి  శ్రవణం  స్మరణం

20.వసతిలో స్నానం చేసే,గంగను తాకాలి.

ఇవే కాక మంచి అని మనసుకు తోచిన ఆలోచనల    ఉపక్రమణ.

No comments: