భార్య గర్భిణీ సమయంలో భర్త గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే పచ్చని చెట్లను నరకడం, కాల్చడం వంటివి చేయకూడదు. అంతేకాదు పాములను, వన్యప్రాణులను వేటాడి చంపడం చేయకూడదు. భార్య కు 7 నెలలు నిండిన తర్వాత భర్త అస్సలు క్షవరం(గడ్డం) చేయించుకోకూడదు అని మన పురాణాలు చెబుతున్నాయి.. భార్య కు 7 నెలలు తర్వాత సముద్ర స్నానాలు ప్రయాణం చేయరాదు.
అలాగే తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు, దైవ దర్శనాలకు వెళ్ళకూడదు. గుడిలో కొబ్బరికాయ కొట్టడం గాని, తల మీద శఠగోపం గాని పెట్టించుకోకూడదు. ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. ఎటువంటి శంకుస్థాపన పనులు చేయరాదు.
పిండ ప్రదానం, పితృ కర్మలు చేయకూడదు.
ఈవన్నీ చెప్పుటకు కారణం తల్లి తను మరో ప్రాణిని భూమిపై తీసుకురాడానికిఎటువంటి లోపాలు లేకుండా ఉండడానికి ఋషులు పెట్టిన ధర్మ శాస్త్రం
ఏందు వలన అంటే పూర్వం మనకు కానుపులు గృహములోనే చేసేవారు హాస్పిటల్ సదుపాయాలు లేవు అందుకు ఋషులు ముందుగా నెలలు పేరిగేకొద్ది తల్లి బిడ్డ క్షేమం కోసం చెప్పిన మాటలు ..
ఇవి చెప్పడం ద్వారా తల్లి బిడ్డ ని క్షేమంగా ప్రసవించడం జరుగుతుంది.

No comments:
Post a Comment