భోజనము చేయగానే స్వీట్సు తినాలనిపించడము సహజము, సాధారణముగా అందఱి సాంప్రదాయక భోజనాల చివర్న ఒక తీపి పదార్థము వడ్డించడం సర్వ సాధారణము,
మొన్ననే తెచ్చుకున్న మిఠాయిలు ….
భోజనము తర్వాత మిఠాయిలు ఎందుకు తినాలనిపిస్తుంది అంటే మన మెదడు లోని కణజాలము మరియు మనకు మంచి భావనను నరాల ద్వారా సంకేతాలను పంపిస్తుంది,
ఇది మనలో ఉండేSerotonin హార్మోన్ల ప్రభావము,
సెరిటోనిన్ అనునది మనలో సంతోషపు ఆలోచనలను, మన భావనలను నియంత్రణలో ఉంచు ఒక హార్మోను,
ఈ హార్మోన్ల ద్వారా మన శరీరమంత సంతోషాన్ని కల్గించునట్టి జరిగే ఒక రసాయనకక్రియ మెదడుకు పంపే సంకేతల వలన మిఠాయిలు తినాలనిపిస్తుంది,
, స్వీట్సు, ఛాక్లేట్లు తింటే మన మెదడు లో ఒక కమ్మటి భావన కల్గించుతుంది , మన మనస్సును ఆనందంలో ముంచి, ఒక విధమైన మధురమైన భావనను కలిగించి, మన జీర్ణక్రియకు మరియు హాయిగొలిపి చక్కటి నిద్రకు దోహద పడుతుంది!!
ప్రతి రకమైన భోజనానికి తోడుగా ఇంకా ప్రత్యేకమైన విందులకు ప్రత్యేకమైన తీపి పదార్థలు కాంబినేషన్‌లు ఉంటాయి,
ఇంట్లో దావత్‌లలో::బిర్యానీకి ఖద్ధూకాఖీర్, డబల్‌కామీఠా, ఖుర్బానీకామీఠా లాంటివి,
ఇంటిలో పూజలకు నైవేద్యాలు :: పులిహోరా, ధధ్యోౙనం, చక్కెర పొంగలి ,పూరీ - ఖీర్ లేదా రవ్వ హల్వా( రవ్వ కేసరి)
చక్కెర చల్లిన బిస్కట్ లు
మనఇళ్లలో పిండివంటలతో పాటు, తీపివి అరిసెలు, భక్ష్యాలు, కోవా గర్జెలు, బెల్లపు గవ్వలు, రోజ్‌పూవులు,
మా ఇంట్లో కూడా మధ్యాహ్నపు భోజనం అవగానే , కేకులో
డార్కు ఛాక్లట్టో, ఏదైన మిఠాయో తప్పకుండా ఉంటుంది, అప్పుడప్పుడు ఐస్‌క్రీమ్ కూడా ఉండొచ్చు!
ధన్యవాదాలు
(సేకరణ)
No comments:
Post a Comment