గోల్డెన్ త్రెషోల్డ్, స్టేషన్ రోడ్, అబిడ్స్.
భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళ అధ్యక్షురాలు, స్వాతంత్ర సమరయోధులు, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజిని నాయుడు నివసించిన ఇల్లు.
1974 లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడినప్పుడు పద్మజా నాయుడు(కూతురు) ఈ ఇంటిని యూనివర్సిటీకి దానం చేశారు.
మొదట్లో యూనివర్సిటి కొన్ని కోర్సులు ఇక్కడ నిర్వహించినా, 2003 తర్వాత ఇది ఖాళీగానే ఉంది. *గాంధీ హైదరాబాద్ సందర్శించినపుడు ఈ ఇంట్లోనే ఉన్నారు,ఇక్కడే ఒక మొక్కని నాటారు.
*సరోజిని నాయుడు మరణాంతరం ఈ ఇంటి ప్రాంగణంలో ఆస్తికలు ఖననం చేసిన చోట ఒక స్మారక స్థాపం నిర్మించారు.
No comments:
Post a Comment