హనుమన్మంత్రములు
ఆంజనేయ మంత్రములు
1. విద్యా ప్రాప్తికి:
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్దోష వినాశన। సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే॥
2. ఉద్యోగ ప్రాప్తికి :
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వ పీడా వినాశినే।
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే॥
3. కార్య సాధనకు :
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిమ్ వద।
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో॥
4. గ్రహదోష నివారణకు :
మర్కటేశ మహోత్సాహా సర్వ గ్రహ వినాశక। శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో॥
5. ఆరోగ్యమునకు :
ఆయుః ప్రజ్ఞా యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రస్సుశీలతా।
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే॥
6. సంతాన ప్రాప్తికి :
పూజ్యాయ ఆంజనేయాయ గర్భదోషాపహారిణే।
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే॥
7. వ్యాపారాభివృద్ధికి :
సర్వ కళ్యాణ దాతారమ్ సర్వాపత్ నివారకమ్।
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్॥
8. వివాహ ప్రాప్తికి :
యోగి ధ్యేయాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః।
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే॥
40 రోజులు, రోజూ 108 సార్లు జపించాలి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ(108) ప్రదక్షణలు చేస్తూ, ఈ శ్లోకాలను జపించాలి. నిష్ఠతో నియమాలను పాటించి ఆ స్వామిని పూజిస్తే తమ కార్యాలలో విజేతలు అవుతారు.