ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే హాట్ డ్రింక్స్‌లో కాఫీ ఒకటి.. ముఖ్యంగా ఈ కాఫీలో రెండు రకాలు ఉంటాయి. ఒక్కటి ఇన్‌స్టంట్ కాఫీ, మరోక్కటి ఫిల్టర్ కాఫీ..
చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలీదు..తెలిసినవారికి ఆ రెండింటీలో ఏది మంచిదో అని డౌట్ కూడా ఉంటుంది.
ఇన్‌స్టంట్ కాఫీని ఎలా తయారు చేస్తారంటే.. కాఫీ గింజల పొడితో చేస్తారు. కాఫీ పొడిని చేయడానికి రకరకల పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. ఈ పొడి మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ పొడి పాలలో లేదా నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటారు.
ఫిలర్ట్ కాఫీని కాఫీ గింజల ముక్కలతో తయారు చేస్తారు. ఈ కాఫీ రుచిగా, సువాసన కూడా సూపర్‌గా ఉంటుంది. ఇన్‌స్టంట్ కాఫీ కంటే ఫిలర్ట్ కాఫీయే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కాఫీ సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలోనూ యాంటి ఆక్సిడెంట్లు, కెఫిన్‌లు ఉంటాయి.
పాలిఫినాల్స్, హైడ్రాక్సీసిన్నమిక్ యాసిడ్స్ ఫిలర్ట్ కాఫీలో ఉంటాయి.ఇవి ఇన్‌ప్లమేషన్‌ను తగ్గిస్తాయి అందుకే పలువురు వైద్య నిపుణులు కూడా ఫిల్టర్ కాఫీ మంచిదని చెబుతూ ఉంటారు. ఇంకా ఇన్‌స్టంట్ కాఫీ విషయానికి వస్తే అందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే కాఫీ గింజల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
మీరు ఇన్‌స్టంట్ కాఫీ తాగ్గినా, లేక ఫిల్టర్ కాఫీ తాగ్గినా లిమిటెడ్‌గా తాగ్గితే మంచిది..అలా అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇన్‌స్టంట్ కాఫీలో క్రీమర్స్ యాడెడ్ షూగర్స్ ఎక్కువగా ఉండడంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
ఫిల్టర్ కాఫీలో షూగర్ లేదా పాలు కలపకుండా తాగితే చక్కెర స్థాయిపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఇన్‌స్టంట్ కాఫీ కంటే ఫిల్టర్ కాఫీ చాలా టేస్టిగా ఉంటుంది.అలాగే ఫిల్టర్ కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.
(సేకరణ)