Adsense

Showing posts with label కలవారి కోడలు.. ఉమ్మడి కుటుంబ. Show all posts
Showing posts with label కలవారి కోడలు.. ఉమ్మడి కుటుంబ. Show all posts

Friday, May 17, 2024

కలవారి కోడలు.. ఉమ్మడి కుటుంబ

1960 దశకంలో రెండో తరగతి తెలుగు వాచకంలో ఈ గేయం పాఠ్యాంశంగా ఉండేది. అప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది ఈ గేయం చూస్తే. అప్పట్లో మనము బట్టీ పట్టి అభినయిస్తూ చెప్పేవాళ్ళం. చందమామ సంచికలో ఓసారి ప్రచురించిన గేయం ఇది.