▶అశయం లేని జీవితం
విశ్వాసం లేని మాటలు
పట్టుదల లేని పనులు
ఎప్పటికీ కొరగానివి.
- సర్వేపల్లి రాధాకృష్ణన్.
▶Basic Fact of Life...
Learn to Live without conditions, Talk without intention, Give without any reason, and most of all, Care for people without any expectations.
A New Day, A New Blessing
▶Your past thoughts are the main reason for your current situation.
To have your desired future situation, mould your current thoughts accordingly
To have your desired future situation, mould your current thoughts accordingly
▶"వందమంది స్నేహితులు ఉండడం కన్నా
ఉన్న స్నేహాన్ని వంద సంవత్సరాలు కాపాడుకోవడం మిన్న."
ఉన్న స్నేహాన్ని వంద సంవత్సరాలు కాపాడుకోవడం మిన్న."
▶"ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది.
క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది."
▶ఉత్సాహం లేని నిబద్ధతతో మనము పెద్ద ఫలితాలను ఆశించలేము.
▶We can't expect Big results with half hearted commitments.
▶We can't expect Big results with half hearted commitments.