2011: భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.
జననాలు:
1725: గియాకోమో కాసనోవా, వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (మ. 1798)
1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)
1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969)
1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు
1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్
మరణాలు:
1872: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791)
1933: మహారాజా రంజిత్ సింహ్‌జీ, క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872)
జాతీయ / దినాలు:
పోలీస్ పతాక దినం.
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
ప్రపంచ ఆటిజం అవగాహన డే.
Events:
2011: Team India (Team India) won the World Cup by fulfilling a 28-year-old dream.
Births:
1725: Giacomo Casanova, a Venetian adventurer and writer (d. 1798)
1781: Bhagavan Swaminarayan, Indian spiritual teacher (d. 1830)
1915: Kocharlakota Satyanarayana, Telugu cinema, stage actor, film music director, playback singer. (d. 1969)
1942: Vasishtha Narayana Singh, a mathematician from Bihar.
1969: Ajay Devgn, Indian film actor
1981: Michael Clarke, Australian cricketer
Deaths:
1872: Samuel F. B. Morse, American painter, inventor of the telegraph system, (b. 1791)
1933: Maharaja Ranjit Singh, cricketer. The Ranji Trophy competition was started in India in his name. (b.1872)
National / Days:
Police Flag Day.
International Children's Book Day.
World Autism Awareness Day.