Adsense

Showing posts with label Ganapati Talam!!. Show all posts
Showing posts with label Ganapati Talam!!. Show all posts

Wednesday, December 13, 2023

వేదాల్లో చెప్పబడిన...గణపతి తాళం..!! Ganapati Talam!!

వేదాల్లో చెప్పబడిన...
గణపతి తాళం..!!

ఈ స్తోత్రం పాడినా,  విన్నా తక్షణ ఫలితమేమంటే ఆ స్థలంలో ప్రతికూల ప్రకంపనల (negative vibrations)ను తొలగించి,  శ్రేయస్సును,
సంతోషాన్ని ఇస్తుందీ స్తోత్రం.

వికటోథ్కట సుందర తంధి ముఖం |
భుజ కేంద్రసుసర్ప గాధాభరణం ||

గజ నీల గజేంద్ర గణాధిపథిమ్ |
ప్రణతోస్మి వినాయక హాస్తి ముఖం ||

సుర సుర గణపతి సుంధర కేశం |
ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||

భవ భవ గణపతి పద్మ శరీరం |
జయ జయ గణపతి దివ్య నమస్తే ||

గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం |
గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||

కరద్రుత పరశుమ్ కంగణ పానిం కపలిత పద్మ రుచిం | సురపతి వంధ్యం సుందర డక్తం సుందరచిత మని మకుటం ||
ప్రాణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి  తాళం ఇధం, తత్ షట్గిరి తాళం ఇధం తత్ షట్గిరి తాళం ఇధం |
లంభోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం | శ్వేతస శృంకం మోధక హస్తం ప్రీతిన పనసఫలం ||
నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం, తతం నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం ||

ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం ||

కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం | కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం, తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం ||

థక తకిట థక తకిట థక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శులినమ్ |
థక తకిట థక తకిట థక తకిట తతోం, విమల శుభ  కమల జల పాధుకం పానీనం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం,  ప్రమధ గణ గుణ కచిత శోభనం శొభితం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మ్రిథుల భుజ సరసి జభి షానకం పోషణం |
థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కధలి ఫల మొధనం మోధకం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమధ గురు శివ తనయ గణపతి తాళనం |
గణపతి తాళనం ! గణపతి తాళనం !!..

సర్వే జనా సుఖినో భవంతు..!!
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
హరే కృష్ణ గోవిందా