🌿 తూర్పుదిక్కుకు నమస్కరిస్తే మన తల్లిదండ్రులకు నమస్కరించినట్లు.మనిషికి తల్లిదండ్రుల ఋణం గొప్పది.
🌸 పశ్చిమ దిక్కు నమస్కారం భార్యబిడ్డలపై ప్రేమకు చిహ్నం.భార్యబిడ్డల ఆలనాపాలనా చూడాలి.
🌿 ఉత్తర దిక్కు నమస్కారం బంధుమిత్రుల ఆదరణకు కృతజ్ఞత చెప్పడం.బంధుమిత్రులను ఎప్పడూ దూరం చేసుకోకూడదు.
🌸 దక్షిణ దిక్కుకు నమస్కరిస్తే గురుపరంపరకు నమస్కరించినట్లు.గురువులను గౌరవించాలి.
🌿 భూమికి నమస్కారం చేయడమం అంటే సాటివారి ఆదరణకు కృతజ్ఞత తెలపడం.
🌸 ఆకాశం వైపు నమస్కరించడం మన పూర్వీకులైన మహర్షులకు , ప్రస్థుత మహాత్ములకు ఆశీస్సులు కోరుతూ , కృతజ్ఞతలు తెలపడం.
అందు వలన రోజూ ఒకసారి స్నానం చేసాక అన్ని వైపులకు తిరిగి నమస్కరించి అందరికీ కృతజ్ఞతలు చెప్పవలెను...స్వస్తీ.