1) ఏ ప్రాణిని ద్వేషిoపకుండుట
2) మైత్రి
3) కరుణ,దానగుణం
4) మమత్వము లేకుండుట
5) అహంకారము లేకుండుట
6) సుఖ దుఃఖములందు సమత్వము
7) ఓర్పు
8) నిత్యసంతుష్టి
9) మనో నిగ్రహము
10) దృఢనిశ్చయము
11) మనోబుద్దులను భగవంతునికి సమర్పించుట
12) లోకమువలన తానుగాని, తనవలన లోకముగాని భయపడకుండుట
13) హర్షము,క్రోధము,భయము లేకుండుట
14) దేనియందు ఆపేక్ష లేకుండుట
15) శుచిత్వము కలిగియుండుట
16) కార్యసామర్ధ్యము
17) తటస్థత్వము
18) మనోవ్యాకులత్వము లేకుండుట
19) సర్వకర్మ ఫల పరిత్యాగము
20) హర్షము లేకుండుట
21) ద్వేషము లేకుండుట
22) శోకము లేకుండుట
23) కోరిక లేకుండుట
24) శుభాశుభ పరిత్యాగము
25) శత్రుమిత్రులందు సమత్వము
26) మానావమానములయందు సమభావము
27) శీతోష్ణములయందు సమత్వము
28) సుఖదుఃఖములందు సమభావము
29) సంగవర్జితత్వము
30) నిందాస్తులందు సమత్వము
31) మౌనము
32) దొరికినదానితో సంతుష్టి
33)నివాసమునందభిమానము లేకుండుట
34) స్థిరబుద్ధి
35) భగవంతునియందు భక్తి
పైన తెలిపిన సుగుణములు కలిగినవాడే భగవదనుగ్రహాన్ని పొందగలడు.
🔱 *ఓం నమః శివాయ* 🔱