Adsense

Showing posts with label venkateswara mangala stotram. Show all posts
Showing posts with label venkateswara mangala stotram. Show all posts

Saturday, March 25, 2023

శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రం...!!



                        
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్‌

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌.

లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే

చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌.🌷

🌷లక్ష్మీదేవి భర్త , కళ్యాణ గుణములకు నిధి, శరణార్థులకు రక్షకుడు, వేంకటాచలనివాసి అయిన శ్రీనివాసునకు మంగళ మగును గాక!

లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టి, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడు, సమస్త లోకములకును కన్నులవంటివాడు అయిన వేంకటేశ్వరునకు మంగళమగును గాక!.