లతా మంగేష్కర్, ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది, అది నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఈమె సోదరి ఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది.
పుట్టిన తేదీ: 28 సెప్టెంబర్, 1929 (వయస్సు 91 సంవత్సరాలు)
No comments:
Post a Comment