Adsense

Monday, September 28, 2020

పైడి జైరాజ్

పైడి జైరాజ్ భారత సినీరంగంలో తెలంగాణ కరీంనగర్ కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. 
పుట్టిన తేదీ: 28 సెప్టెంబర్, 1909
పుట్టిన స్థలం: సిర్సిల్ల
మరణించిన తేదీ: 11 ఆగస్టు, 2000
మరణించిన స్థలం: ముంబై

No comments: