Adsense

Monday, September 28, 2020

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

 మహేశ్వరుడు లోకాలను అనుగ్రహించడానికై ఈ భూలోకంలో తీర్థాలలో, అన్య స్థలాలలో వివిధ లింగ రూపాలతో ప్రకాశిస్తున్నాడు.

ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. 

అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది.

సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ‖

 జ్యోతిర్లింగ క్షేత్ర యాత్ర అత్యంతమహిమాన్వితం. జ్యోతిర్లింగ దర్శనం, అర్చనం జన్మసాఫల్యాలు.

జ్యోతిర్లింగ స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.

No comments: