Adsense

Monday, September 28, 2020

కవిత తెలుగు చలనచిత్ర నటి.

కవిత తెలుగు చలనచిత్ర నటి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. తమిళం, కన్నడ, మలయాళ భాషలలో 130 చిత్రాలలో నటించింది. ప్రస్తుతము కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది.
జననం :1965 సెప్టెంబరు 28 (వయస్సు: 54  సంవత్సరాలు)
నిడమర్రు, పశ్చిమగోదావరి జిల్లా

No comments: