Adsense

Tuesday, June 22, 2021

🚩రేపటి నుండి ఆరుద్ర కార్తె ప్రారంభం🚩

🚩రేపటి నుండి ఆరుద్ర కార్తె ప్రారంభం🚩

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*తొలకరి చినుకు.. ఆరుద్ర మెరుపు*

*ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి , తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి. రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి. అన్నదాతలకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు...*🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: