Adsense

Tuesday, June 15, 2021

🎻🌹🙏*ఓం నమో శ్రీ రంగనాథ *

🎻🌹🙏*ఓం నమో శ్రీ రంగనాథ *

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
*మనం మామూలుగా పూజలు చేసేటప్పుడు రాగి పాత్రలు వాడూతూఉంటాం రాగి పాత్ర శ్రేష్టమైనదని కూడా చెబుతూ ఉంటారు అయితే అది ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం*

వరాహ పురాణం ప్రకారం వైశాఖ శుక్ల ద్వాదశి రోజున రాగి పుట్టింది రాగి లోహానికి గుడాకేశుడు అనే రాక్షసుని శరీరం ఆధారమైంది ఆ రాక్షసుడు విష్ణు భక్తుడు స్వామి కటాక్షం కోసం ఘోరమైన తపస్సు ఆచరించాడు విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నిన్ను పూజించే భక్తులందరి పూజల్లో నా ప్రాధాన్యం ఉండాలి అన్నాడు అప్పుడు విష్ణువు అతని శరీరం నుంచి రాగి సృష్టించాడు అందువల్ల రాగి పాత్రలని వాడటం ద్వారా భగవంతుని కృపకు పాత్రులు అవుతారు ..సేకరణ..🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: