Adsense

Saturday, June 26, 2021

🎻🌹🙏*సకల సౌభాగ్యలను యిచ్చే వట్టి వేరు*

🎻🌹🙏*సకల సౌభాగ్యలను యిచ్చే వట్టి వేరు*...
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

దైవీక సువాసనలు వెదజల్లే చోట్ల మహాలక్ష్మీ నివాసముంటుంది.  పసుపు , కుంకుమ, చందనం,  వంటి సువాసన వెదజల్లే ద్రవ్యాలన్నీ మహాలక్ష్మి పూజకి యోగ్యమైనవే.  దేవి అనుగ్రహంతో , సకల సౌభాగ్యాలు  మనకు కలిగించే,  ద్రవ్యం  వెట్టి వేరు. జీవితంలో విజయాలు కలిగించే, వేరు యిది. మంచి సువాసన వెదజల్లే యీ  వట్టి వేరు పూజకి ఉపయోగించే విధానం.

 
🌷1. చెయ్యంత వట్టి వేరు తెచ్చి పూజా గదిలో  అమర్చుతేనే మంచి ప్రకంపనలు కలుగుతాయి.  

🌷2. ఒక చిన్న కప్పులో  నీరు పోసి  అందులో వట్టి వేరు నిమ్మపండు వేసి , పూజా గదిలో  అమర్చుకుంటే లక్ష్మీ దేవి సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది.  (నిమ్మపండు మాత్రం మారుస్తూ  వుండాలి.)  ఇందువలన ఋణబాధలు వుండవు .  సంపదలు వృధ్ధి చెందుతాయి.  

🌷3.వట్టి వేరుతో చేసిన, వేంకటేశ్వరుని, వినాయకుని ఇతర దైవాల రూపాలను పూజా గదిలో  అమర్చి పూజలు చేస్తే ఉన్నతమైన శుభఫలితాలు  కలుగుతాయి. 

🌷4.నవరాత్రి, వరలక్ష్మీ పూజలు గృహంలో జరిపే విశేష పూజలకి, కళ్యాణాల లో వట్టి వేరుతో చేసిన  దైవ  మూర్తులను  అందరికీ వినియోగించినందు వలన మనకి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి...సేకరణ...🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: