🎻🌹🙏 శంకు ఆకారంలో ఉండే క్షేత్రం ఒడిశా పూరీ జగన్నాథ్ ఆలయం ..
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
జగన్నాథ్ స్వామి ఎప్పుడూ నిద్రపోరు. అందుకు నిదర్శనం జగన్నాథ్ స్వామి కి కనురెప్పలు ఉండవు.
ఇప్పటికీ ఇంద్రాదిదేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఒకసారి విభీషణుడు పూరీ వచ్చిన యదార్థగాథ ఉంది.
🌷ప్రళయకాలములో ఎలాంటి సమస్య లేకుండా స్థిరంగా వుండే క్షేత్రం " శంఖ చక్ర క్షేత్రం " పురుషోత్తమపురి. పురుషోత్తముడు, జగన్నాధుడు తన అగ్రజుడు బలరాముడు, సోదరి సుభద్రతో కొలువు తీరి భక్తులకు దర్శనం ఇచ్చి, కోరిన కోర్కెలు తీర్చే దివ్య ధామము.
ఈ క్షేత్రం శంఖు ఆకారములో ఉంటుంది..
ఒర్రిస్సాలోని పూరి జగన్నాధ స్వామి క్షేత్రం...🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
No comments:
Post a Comment