Adsense

Tuesday, July 13, 2021

🎻🌹🙏*🔱సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి దీక్ష🔱*

🎻🌹🙏*🔱సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి దీక్ష🔱*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌹అత్యంత శుభ ఫలితాలను మనో అభీష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఈ నెల 10 వ తారీకు నుండి మొదలవుతున్నాయి 19వ తారీకు తో ముగుస్తున్నాయి🌹

గుప్త నవరాత్రులు: ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాడ శుద్ధ నవమి వరకు గల సమయం ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మన సాంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి శక్తివంతమైనవి శ్రేష్ఠమైనవి ఈ ఆషాడ మాస గుప్త నవరాత్రులు మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాలలో ఈ నవరాత్రులు నేను నా అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం కారణం ప్రస్తుత సమయంలో అందరూ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహి🙏🏻
ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహం తో తప్పకుండా పరిష్కారం అవుతాయి...🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments: