ఏ ఇంటిలో అయితే నిత్యం గోడవలు గోల మనస్పర్థలు
ఉంటాయో వారు ప్రత్రి సోమవారం పూజకు ముందు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పువ్వులతో ఉన్న జామ కోమ్మలు పెట్టాలి పైన-చిత్రములో చూపిన విధంగా పూజ గది ద్వారము వద్ద ఉంచాలి ఆ తరువాత పరమాత్మను పూజించాలి 9 సోమవారాలు చేస్తే ఫలితం ప్రజ్వాలిస్తుంది ... సేకరణ...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment