Adsense

Tuesday, August 10, 2021

దేవుని దర్శనం చేసుకునే సరైన పద్ధతి


🌺 ముందు కళశం తరువాత మెట్లకు నమస్కరించాలి.

🌺 క్రమంగా దేవత చరణాలు, ఛాతి, కన్నుల వైపుకు చూడాలి తరువాత దేవునికి నమస్కారం చేయాలి.

🌺 మనస్సులో నామజపం చేస్తూ మధ్యమ గతిలో ప్రదక్షిణలను చేయవలెను.

🌺 కూర్చొని నామజపం చేసి, దేవునికి నమస్కారం, ప్రార్థన చేసి బయలుదేరవలెను.

🌺 బయటకు వచ్చిన తరువాత కళశానికి మరొక్కసారి నమస్కారం చేయవలెను...🚩🌞🙏🌹🎻

No comments: