Adsense

Monday, November 22, 2021

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్

1.1927 లో మజ్లీస్ ఇత్తేహదుల్ మత స్థాపకుడు ఎవరు? నవాబ్ సాగర్ యార్ జంగ్

2.మజ్లీస్ ఇత్తేహదుల్ సంస్థ ఏ సంవత్సరంలో రజాకర్ల గా పిలువబడింది ?1960లో

3.హైదరాబాదులో వందేమాతరం ఉద్యమం ఎప్పుడు జరిగింది ?1938 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో

4.హైదరాబాద్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాత ?మహబూబ్ ఆలీ ఖాన్

5.ఆంధ్ర బృతం అనే పదం ఎందులో కలదు? ఐతరేయ బ్రాహ్మణం

6.రాజమండ్రిలో గోదావరి స్వదేశీ స్టోర్స్ నెలకొల్పినది? కాశీనాధుని నాగేశ్వరరావు

7.కాకతీయుల కాలం నాటి చిత్రకళ ఎక్కడ కలదు? రామప్ప

8.బొలు శబ్దం వచ్చే ద్వారబంధం ఎక్కడ ఉంది ?రామప్ప దేవాలయంలో .

9.నన్నయభట్టు ఆంధ్రమహాభారతం రచనలో తోడ్పడిన   కవి ?నన్ని నారాయణభట్టు

10.తెలంగాణ ముల్కీ నిబంధనలు ప్రవేశపెట్టిన సంవత్సరం? 1888

11.ఆంధ్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు? కొండా వెంకటప్పయ్య .

12.పితుండ నగరాన్ని గాడిద చేత దున్నించి నేలమట్టం చేసిన రాజు? ఖారవేలుడు

13.ఆంధ్ర యువతి మండలి ని హైదరాబాదులో ఏ సంవత్సరంలో స్థాపించారు? 1935

No comments: