Adsense

Thursday, February 3, 2022

శ్రీ నీల సరస్వతీ స్తోత్రం..!!



ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ |
భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్  1 

సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే |
జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్  2 

జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ |
ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్  ౩ 

సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోఽస్తు తే |
సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్  4 

జడానాం జడతాం హంసి భక్తానాం భక్తవత్సలా |
మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్  5 

హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః |
ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్  6 

బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే |
మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్  7 

ఇంద్రాదిదేవ సద్వృందవందితే కరుణామయీ |
తారే తారధినాథాస్థే త్రాహి మాం శరణాగతమ్  8 

అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః |
షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా  9 

మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ |
విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్  10 

ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః |
తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే  11

పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే |
య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః  12 

ఇతి శ్రీ నీల సరస్వతీ స్తోత్రం సంపూర్ణం.

No comments: