Adsense

Sunday, April 10, 2022

శ్రీ రామ ద్వాదశనామ స్తోత్రం....!!



అస్య శ్రీ రామ ద్వాదశనామ స్తోత్ర మహా మంత్రస్య 
ఈశ్వర ఋషిః
అనుష్టుప్చందః శ్రీ రామచంద్రో దేవతా శ్రీ రామచంద్ర ప్రీత్యర్దే వినియోగః

ఓం ప్రధమం శ్రీధరం విధ్యాద్, ద్వితీయం రఘునాయకం
తృతీయం రామచంద్రం చ, చతుర్ధం రావణాన్తకం

పంచమం లోకపూజ్యంచ,  షష్టమం జానకీ పతిం
సప్తమం వాసుదేవం చ,  శ్రీ రామంచాష్టమంతధా

నవమం జలధ శ్యామం,  దశమం లక్ష్మణాగ్రజం
ఏకాదంశచ గోవిందం,  ద్వాదశం సేతు బంధనం

ద్వాదశైతాని నామని యః ప్రఠేచ్రునుయానరః

ఫలస్తుతి :

అర్ధ రాత్రే తుధ్వాదస్యాం కుష్ట దారిద్ర్య నాశనం

అరున్యే చైవ సంగ్రామే అఘ్నౌ భయ నివారణం

బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాది నివారణం

సప్త వారం పఠేనిత్యం సర్వారిష్ట నివారణం

గ్రహనేచ జలేస్థిత్వా నదీతీరే విసేషితః
అశ్వమేధం శతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి

ఇతి శ్రీ స్కంద పురాణో ఉత్తర ఖండ ఉమామహేశ్వర
సంవాదే 
శ్రీ రామద్వాదశ నామస్తోత్రం సంపూర్ణం...!!.

No comments: