THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, September 28, 2022
శ్రీ గాయత్రీ అష్టకమ్..!!
సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం
శివ మాద్యాం వంద్యాం త్రిభువన మయీం వేద జననీం పరాం
శక్తిం స్రష్టుం వివిధ విధిరూపగుణమయీమ్ భజేఅమ్బాం
గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
విశుద్ధాం సత్వాస్థామఖిల దుఃఖ దోష నిర్హరణీమ్
నిరాకారం సారాం సువిమల తపోమూర్తిమతులాం
జగజ్వేష్ఠా శ్రేష్ఠా మసురసుర పూజ్యాం శ్రుతినుతాం
భజేఅమ్బాం గాయత్రీం పరమమృతమానంద జననీం !!
తపో నిష్ఠామభీష్టామంబ జనమత సంతాపశమనీమ్
దయామూర్తిం స్పూర్తిం యతియతి ప్రసాదైక సులభామ్
వరేణ్యాం పుణ్యాం తాం నిఖిల భవబంధాపహరణీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
సదారాధ్యాం సాధ్యాం సుమతిమతి విస్తార కరణీమ్
విశోకామాలోకాం హృదయగతమోహాంధ హరణీమ్
పరాం దివ్యాం భవ్యామగమ భవసింధ్వేక తరణీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
అజాం ద్వైతా త్రైతాం త్రివిధగుణరూపాం సువిమలామ్
తమోహంత్రీం తంతుం శ్రుతిమధురనాదాం రసమయిమ్
మహా మాన్యాం ధన్యాం సతత కరుణశీల విభవామ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
జగద్ధాత్రీ పాత్రీం సకల భావ సంసారకరణీమ్
సువీరాం ధీరాం తాం సువిమల తపోరాశి సరణీమ్
అనేకామేకాం వైత్రయ జగదదిష్ఠాన పదవీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
ప్రబుద్ధాం బుద్ధాం తాం స్వజనయతి జాడ్యాపహరణీమ్
హిరణ్యాం గుణ్యాం తాం సుకవిజనగీతాం సునిపుణామ్
సువిద్యా నిరవద్యాం కథగుణగాథాం భగవతీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
అనంతాం శాంతాం యాం భజిత బుధవృంద శృతిమయీమ్
సుగేయాం ధ్యేయాం యాం స్మరతి హృదినిత్యం సురపతిః
సదా భక్త్యా శక్త్యా ప్రణతి యతిభిః ప్రీతివశగః
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ !!
శ్రీ గాయత్రీదేవి అష్టకమ్ ఫలం
శుద్ధ చిత్తః పఠేద్యస్తు గాయత్రి అష్టకం శుభం
అహో భాగ్యో భవేల్లోకే తస్యా మాతా ప్రసీదతి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment