Adsense

Wednesday, September 28, 2022

వరంగల్.. శ్రీ భద్రకాళీదేవీ దసరా శరన్నవరాత్ర మహోత్సవములు

వరంగల్.. శ్రీ భద్రకాళీదేవీ దసరా శరన్నవరాత్ర మహోత్సవములు

మూడో రోజుకు చేరుకున్న శరన్నవరాత్రులు

ఈరోజు గాయత్రి అలంకారణ లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు

ఉదయం సింహ వాహనసేవ రాత్రి గజవాహనసేవ.

No comments: